Mon Dec 23 2024 12:09:29 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి విమానాశ్రయం ప్రయివేటీకరణ
తిరుపతి విమానాశ్రయాన్ని ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని తిరుచ్చి విమానాశ్రయం పరిధిలోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం తర్వాత అత్యధికంగా ఆక్యుపెన్సీ రేటు [more]

తిరుపతి విమానాశ్రయాన్ని ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని తిరుచ్చి విమానాశ్రయం పరిధిలోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం తర్వాత అత్యధికంగా ఆక్యుపెన్సీ రేటు ఉన్న విమానాశ్రయం తిరుపతి. దీనిని ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.
Next Story