Mon Dec 23 2024 12:13:52 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం
సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం [more]
సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం [more]
సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సీీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సయితం డిమాండ్ చేశారు. అయితే నేడు ప్రధాని సమీక్ష చేసిన అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా మార్కులను కేటాయిస్తారు.
Next Story