Tue Dec 24 2024 16:17:59 GMT+0000 (Coordinated Universal Time)
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్రం అడుగులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇంటర్ మినిస్టీరియల్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇంటర్ మినిస్టీరియల్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కమిటీలో ఇద్దరు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులకు చోటు కల్పించారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story