Tue Dec 24 2024 16:41:28 GMT+0000 (Coordinated Universal Time)
వంద శాతం ప్రయివేటీకరణ.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
వందశాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు [more]
వందశాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు [more]
వందశాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదని, దాని అనుబంధ సంస్థలను కూడా ప్రయివేటీకరించనున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను గనుల కేటాయింపు పై గోరంట్ల మాధవ్ ప్రశ్న వేశారు. తాము ఒడిశా ప్రభుత్వానికి గనులు కేటాయించామని చెప్పామని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
Next Story