Thu Jan 16 2025 10:47:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉన్న [more]
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉన్న [more]
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి కేంద్ర గెజిట్ లో ప్రకటించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. గెజిట్ నోటిఫికేషన్ పై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రెండు బోర్డులకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది.
Next Story