Wed Dec 25 2024 02:27:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం చర్యలు
దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించే దిశగా కేంద్రం మరిన్ని పథకాలతో ముందుకొచ్చింది. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి [more]
దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించే దిశగా కేంద్రం మరిన్ని పథకాలతో ముందుకొచ్చింది. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి [more]
దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించే దిశగా కేంద్రం మరిన్ని పథకాలతో ముందుకొచ్చింది. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు పలు నిర్ణయాలను వెల్లడించారు. ఆదాయపన్ను చట్టంలో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటించారు. కొత్త కంపెనీల కార్పోరేట్ టాక్స్ 25 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రకటనలతో స్టాక్ మార్కెట్ 1300 పాయింట్లతో లాభాల భాటలో నడుస్తోంది.
Next Story