Mon Dec 23 2024 10:55:08 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర బృందం పర్యటించే రోజునే కర్నూలులో?
కేంద్ర బృందం నేడు ఏపీలో పర్యటించనుంది. కర్నూలులో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటించే రోజునే కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ ఒక్కరోజే [more]
కేంద్ర బృందం నేడు ఏపీలో పర్యటించనుంది. కర్నూలులో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటించే రోజునే కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ ఒక్కరోజే [more]
కేంద్ర బృందం నేడు ఏపీలో పర్యటించనుంది. కర్నూలులో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటించే రోజునే కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 516కు చేరుకుంది. ప్రతి రోజూ కర్నూలులో 25 కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. దీంతో కర్నూలులో పర్యటించనున్న కేంద్ర బృందం కర్నూలులో కరోనా వ్యాప్తికి కారణాలను తెలుసుకోనుంది. అలాగే లాక్ డౌన్ అమలవుతున్న తీరును కూడా కేంద్ర బృందం పరిశీలించనుంది.
Next Story