Mon Dec 23 2024 07:42:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేఏసీ ఏర్పాటు చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన అఖిలపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన అఖిలపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయనున్నారు. అఖిలపక్ష సమావేశానికి రాని పార్టీలను కూడా ఐకాసలో చేరేందుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక, ఫిబ్రవరి 11న పార్లమెంటు ముందు దీక్ష చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. తర్వాతి రాష్ట్రపతిని కలవాలని, ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని చంద్రబాబు నిర్ణయించారు.
Next Story