Tue Dec 24 2024 14:09:10 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ మోదీ భేటీపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ అంటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ, [more]
ప్రధాని నరేంద్ర మోదీ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ అంటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ, [more]
ప్రధాని నరేంద్ర మోదీ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ అంటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ, నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసి ఇవాళ నరేంద్ర మోదీని కలవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రధానికి ఏం చెబుతారని, బ్రీఫింగ్ చేయడానికి వెళుతున్నారా లేదా సమస్యలు చెప్పుకోవడానికి వెళుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇవాళ లేదా రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయమై చర్చించనున్న సంగతి తెలిసిందే.
Next Story