Tue Dec 24 2024 02:46:52 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు వెనుకంజ
ఆంధ్రప్రదేశ్ లో ప్యాన్ గాలి వీస్తోంది. ఆ పార్టీ అధికారంలో చేపట్టే దిశగా వెళుతోంది. తెలుగుదేశం పార్టీలో మంత్రులు, హేమాహేమీ ల్లాంటి నాయకులే వెనుకంజలో పడిపోయారు. ఏకంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్యాన్ గాలి వీస్తోంది. ఆ పార్టీ అధికారంలో చేపట్టే దిశగా వెళుతోంది. తెలుగుదేశం పార్టీలో మంత్రులు, హేమాహేమీ ల్లాంటి నాయకులే వెనుకంజలో పడిపోయారు. ఏకంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్యాన్ గాలి వీస్తోంది. ఆ పార్టీ అధికారంలో చేపట్టే దిశగా వెళుతోంది. తెలుగుదేశం పార్టీలో మంత్రులు, హేమాహేమీ ల్లాంటి నాయకులే వెనుకంజలో పడిపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి చందబాబు నాయుడు రెండు రౌండ్లు ముగిసే సమయానికి వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రమౌళిఅభ్యర్థి 67 ఓట్ల స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
Next Story