Thu Jan 16 2025 17:26:19 GMT+0000 (Coordinated Universal Time)
నార్కేట్ పల్లిలో నిలిచిపోయిన చంద్రబాబు వాహనం
టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన వాహనాన్ని నార్కేట్ పల్లి వద్ద నిలిపివేశారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుండగా ఈ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన వాహనాన్ని నార్కేట్ పల్లి వద్ద నిలిపివేశారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుండగా ఈ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన వాహనాన్ని నార్కేట్ పల్లి వద్ద నిలిపివేశారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. చంద్రబాబు వాహనం గతంలోనూ విజయవాడ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. చంద్రబాబు ప్రస్తుతం వేరే వాహనంలో బయలుదేరి హైదరాబాద్ కు బయలుదేరారు. చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోవడంతో కొంత సేపు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story