బ్రేకింగ్ : స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీ [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీ [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీ నామినేషన్లు వేయకుండా అడ్డుపడిందన్నారు. బెదిరింపులకు పాల్పడిందని చంద్రబాబు చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి అనేక చోట్ల బలవంతంగా నామినేషన్లు ఉపసహరించిందని చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నామినేషన్లను ఆన్ లైన్ ద్వారా దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలను నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.