Mon Jan 13 2025 06:19:04 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని నాని పై చంద్రబాబు…?
పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇటీవల కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో [more]
పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇటీవల కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో [more]
పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇటీవల కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. అధిష్టానాన్ని సయితం థిక్కరిస్తూ మీడియాకు ఎక్కడాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారు. కేశినేని నానిని పిలిచి మాట్లాడాలని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనంతట ఆయన వస్తే చూద్దాంలే అన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేశినేని నాని విషయంలో ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story