Sun Jan 12 2025 19:21:11 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు మున్సిపల్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు మున్సిపల్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు మున్సిపల్ కార్పొొరేషన్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు. ఐదో తేదీన చిత్తూరు జిల్లాలో, 6వ తేదీ విశాఖ జిల్లాలో, 7వ తేదీ విజయవాడలో, 8వ తేదీన గుంటూరు లో చంద్రబాబు పర్యటన చేస్తారు. వివిధ ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ తెలిపింది.
Next Story