Sun Jan 12 2025 05:46:55 GMT+0000 (Coordinated Universal Time)
న్యాయనిపుణులతో చంద్రబాబు సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. అమరావతి భూముల విషయంలో తనకు నోటీసులు ఇచ్చిన అంశంపై ఆయన చర్చిస్తున్నారు. చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. అమరావతి భూముల విషయంలో తనకు నోటీసులు ఇచ్చిన అంశంపై ఆయన చర్చిస్తున్నారు. చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. అమరావతి భూముల విషయంలో తనకు నోటీసులు ఇచ్చిన అంశంపై ఆయన చర్చిస్తున్నారు. చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ ఇచ్చిన నోటీసులుపై నలుగురు న్యాయనిపుణులతో ప్రస్తుతం చంద్రబాబు సమావేశమయ్యారు. విచారణకు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపైన కూడా వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది
Next Story