Wed Jan 08 2025 22:16:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు బెజవాడలో దీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేయనున్నారు. ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేయనున్నారు. ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేయనున్నారు. ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఈ దీక్ష చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు దీక్షలో సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు.
Next Story