Mon Jan 06 2025 23:47:03 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త అధ్యక్షుడి కోసం చంద్రబాబు కసరత్తు ప్రారంభం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కొత్త అధ్యక్షుడిని త్వరలో ప్రకటించనున్నారు.
Next Story