Sat Dec 28 2024 15:39:39 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ హయాంలో నాసిరకం పనుల వల్లనే?
పులిచింతల ప్రాజెక్టు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లనే పులించింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని [more]
పులిచింతల ప్రాజెక్టు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లనే పులించింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని [more]
పులిచింతల ప్రాజెక్టు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లనే పులించింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే ప్రారంభమయిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే ప్రారంంభమయిందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్న విషయం మరిచిపోయారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story