Fri Dec 27 2024 06:21:40 GMT+0000 (Coordinated Universal Time)
కీలక నేతలతో చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పనుల బిల్లుల పెండింగ్ అంశంతో పాటు టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసుల గురించి కూడా చంద్రబాబు నేతలతో మాట్లాడనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు చర్చించనున్నారు.
Next Story