Thu Dec 26 2024 04:57:53 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. ప్రతి శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ వెళతారు. తిరిగి సోమవారం ఉండవల్లికి చేరుకుంటారు. వీకెండ్ కావడంతో చంద్రబాబు హైదరాబాద్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. ప్రతి శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ వెళతారు. తిరిగి సోమవారం ఉండవల్లికి చేరుకుంటారు. వీకెండ్ కావడంతో చంద్రబాబు హైదరాబాద్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. ప్రతి శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ వెళతారు. తిరిగి సోమవారం ఉండవల్లికి చేరుకుంటారు. వీకెండ్ కావడంతో చంద్రబాబు హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు. చంద్రబాబు నివాసం హైదరాబాద్ లోనే ఉండటంతో ఆయన కరోనా సమయం నుంచి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. ఈరోజు చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ నేతలు వచ్చి నిరసన తెలియజేయడం, ఈ సందర్భంగా ఘర్షణ జరగడం వంటి కారణాలతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.
Next Story