Wed Dec 25 2024 17:02:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అంతా నాశనం చేశారు
రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పారిశ్రామికంగా నష్పోయామన్నారు. పెట్టుబడులు ఒక్కటీ రాలేదన్నారు. ఇక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో [more]
రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పారిశ్రామికంగా నష్పోయామన్నారు. పెట్టుబడులు ఒక్కటీ రాలేదన్నారు. ఇక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో [more]
రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పారిశ్రామికంగా నష్పోయామన్నారు. పెట్టుబడులు ఒక్కటీ రాలేదన్నారు. ఇక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి సరైన సాయం అందక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పక్కన పెట్టారన్నారు. అదే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020కే పూర్తయి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిని, పోలవరాన్ని జగన్ నాశనం చేశారని, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
Next Story