Wed Dec 25 2024 05:25:48 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాధితులను ఆదుకోండి.. పార్టీశ్రేణులకు పిలుపు
తుపాను బాధితులకు ఆదుకోవాలని తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబ్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తీరం [more]
తుపాను బాధితులకు ఆదుకోవాలని తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబ్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తీరం [more]
తుపాను బాధితులకు ఆదుకోవాలని తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబ్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తీరం వెంట బలమైన గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. తుపాను కారణంగా పంటలు తీవ్ర నష్టమయిందన్నారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
Next Story