Tue Dec 24 2024 01:34:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మోదీకి చంద్రబాబు తాజా లేఖ
బీసీ జనగణన పక్కా జరిగితేనే న్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. బీసీ జనగణనపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాము అధికారంలో ఉండగానే బీసీ జనగనన చేయాలని [more]
బీసీ జనగణన పక్కా జరిగితేనే న్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. బీసీ జనగణనపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాము అధికారంలో ఉండగానే బీసీ జనగనన చేయాలని [more]
బీసీ జనగణన పక్కా జరిగితేనే న్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. బీసీ జనగణనపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాము అధికారంలో ఉండగానే బీసీ జనగనన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని గుర్తు చేశారు. బీసీలు అన్ని రకాలగా అన్యాయానికి గురవుతున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. ెన్ని సంక్షేమ పథకాలు అమలు చేేస్తున్నా బీసీలు బాగుపడటం లేదన్నారు. అందుకే జనగణన చేయాలని చంద్రబాబు కోరారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Next Story