Breaking : రేపు చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి నిరసనగా చంద్రబాబు రేపు 36 గంటల నిరసన దీక్ష చేయనున్నారు. 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రేపు [more]
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి నిరసనగా చంద్రబాబు రేపు 36 గంటల నిరసన దీక్ష చేయనున్నారు. 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రేపు [more]
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి నిరసనగా చంద్రబాబు రేపు 36 గంటల నిరసన దీక్ష చేయనున్నారు. 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ చంద్రబాబు దీక్ష చేయనున్నారు. దీనికి ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట చంద్రబాబు దీక్ష చేయనున్నారు. దీక్ష స్థలి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటుందని ప్రాధమికంగా నిర్ణయించారు.
బంద్ సక్సెస్ కాకపోవడంతో…..
నిన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ తో వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. దీనికి ఈరోజు రాష్ట్ర బంద్ కు చంద్రబాబు పిలుపు నిచ్చారు. అయితే టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో బంద్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రేపు నిరసనదీక్ష చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.