Mon Dec 23 2024 06:20:38 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు కుప్పం కు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్లనున్నారు. కుప్పంలో చంద్రబాబు రెండురోజుల పాటు పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయన పర్యటన ఉండనుంది. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్లనున్నారు. కుప్పంలో చంద్రబాబు రెండురోజుల పాటు పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయన పర్యటన ఉండనుంది. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్లనున్నారు. కుప్పంలో చంద్రబాబు రెండురోజుల పాటు పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయన పర్యటన ఉండనుంది. 29వ తేదీన కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీన నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఈ పర్యటన చేస్తున్నారు.
Next Story