Mon Dec 23 2024 06:28:48 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కుప్పంకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు కుప్పంకు చేరుకుంటారు. సాయంత్రం కుప్పంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. రేపు కుప్పం గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story