Mon Dec 23 2024 17:05:11 GMT+0000 (Coordinated Universal Time)
బాబు సమీక్షల ఫలితం.. ఇబ్బందుల్లో అధికారులు
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సమీక్షలతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు కోడ్ ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. [more]
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సమీక్షలతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు కోడ్ ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. [more]
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సమీక్షలతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు కోడ్ ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సమీక్షల్లో పాల్గొన్న సీఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులకు సీఎస్ నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సమీక్షల్లో పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.
Next Story