Thu Jan 16 2025 05:14:39 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వం చేతకాని తనం వల్లనే ఏలూరు ఘటన
ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఏలూరు లో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేయకపోవడం వల్లనే [more]
ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఏలూరు లో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేయకపోవడం వల్లనే [more]
ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఏలూరు లో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేయకపోవడం వల్లనే అనారోగ్యం తలెత్తిందన్నారు. గత కొద్ది రోజులుగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. బ్లీచింగ్ లో కూడా సున్నం కలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం అవినీతిపై పెట్టిన దృష్టి ప్రజారోగ్యంపై పెట్టడం లేదన్నారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story