Mon Jan 13 2025 20:05:09 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అరాచకాలను ఆపండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కనీసం అభ్యర్థులకు ధృవపత్రాలు తీసుకోకుండా అడ్డుకుంటోందని చెప్పారు. పోలీసు, [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కనీసం అభ్యర్థులకు ధృవపత్రాలు తీసుకోకుండా అడ్డుకుంటోందని చెప్పారు. పోలీసు, [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కనీసం అభ్యర్థులకు ధృవపత్రాలు తీసుకోకుండా అడ్డుకుంటోందని చెప్పారు. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా వైసీపీకి పూర్తిగా సహకరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. నోడ్యూస్ ఇవ్వకుండా అభ్యర్థులుపోటీ చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చూడాలని, ముఖ్యమంగా మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని చంద్రబాబు తెలిపారు.
Next Story