Sun Jan 12 2025 23:43:24 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో నేటి నుంచి చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉంటారు. ఇటీవల జరిగిన కుప్పం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉంటారు. ఇటీవల జరిగిన కుప్పం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉంటారు. ఇటీవల జరిగిన కుప్పం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. క్యాడర్ కు ధైర్యం నూరిపోయనున్నారు. దాదాపు ఇరవై నెలల తర్వాత చంద్రబాబు కుప్పం వస్తుండటంతో పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story