Sun Jan 12 2025 23:28:18 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం వైసీపీ చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం వైసీపీ చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం వైసీపీ చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులకు దిగుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు సయితం టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.
Next Story