చంద్రబాబు పిటీషన్ పై హైకోర్టులో
తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తమ వాదనలు వినిపించారు. సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు [more]
తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తమ వాదనలు వినిపించారు. సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు [more]
తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తమ వాదనలు వినిపించారు. సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం ఆయుధంగా ఉపయోగించుకుంటున్న ఈ కేసులో.. అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును న్యాయవాదులు కోరారు. అక్రమ పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులను కేసుల్లో ఇరికించడం, విచారణ పేరుతో వేధించడాన్ని గతంలో కోర్టులు తప్పుబట్టాయని.. వాటన్నింటిని కొట్టివేశాయని గుర్తుచేశారు. ఈ నెల 12న సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు కొట్టియాలని కోరారు. ప్రభుత్వ వాదనలను వినేందుకు హైకోర్టు కేసు విచారణను ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.