Sun Jan 12 2025 00:07:24 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు వారాల పాటు స్టే
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజ ీమంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. కేవలం విచారణ చేయకుండానే స్టే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజ ీమంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. కేవలం విచారణ చేయకుండానే స్టే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజ ీమంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. కేవలం విచారణ చేయకుండానే స్టే ఇచ్చామని, మిగిలిన ప్రాసెస్ ను కొనసాగించవచ్చని న్యాయమూర్తి కోరారు. దీంతో నాలుగు వారాల పాటు చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను విచారించడానికి వీలులేదు. కేసు మాత్రం యధాతథంగా విచారణ చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు, నారాయణల కేసులో స్పష్టమైన ఆధారాలుంటే చూపించాలని హైకోర్టు కోరింది. ప్రాధమిక విచారణ లో ఉన్నందున పూర్తి వివరాలను చెప్పలేమని చఅన్నారు.
Next Story