Sat Jan 11 2025 17:52:25 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ మాటలను వినయినా ఒకసారి?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఏపీలో ఒక్క ఎకరం భూమిని విక్రయించి తెలంగాణలో మూడు [more]
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఏపీలో ఒక్క ఎకరం భూమిని విక్రయించి తెలంగాణలో మూడు [more]
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఏపీలో ఒక్క ఎకరం భూమిని విక్రయించి తెలంగాణలో మూడు ఎకరాలు కొనే పరిస్థితి రివర్స్ అయిందని కేసీఆర్ అన్న మాటలను అందరూ గుర్తించాలన్నారు. ఏపీలో అభివృద్ధి రివర్స్ గేర్ లో నడుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక విజన్ లేకుండా అన్ని విధాలుగా రాష్ట్నాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తాను శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలోనే కరోనా వ్యాక్సినేషన్ ను కనుగొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
Next Story