Sat Jan 11 2025 15:49:12 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం ఇలా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారయింది. తొలుత సత్యవేడు నుంచి చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారయింది. తొలుత సత్యవేడు నుంచి చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారయింది. తొలుత సత్యవేడు నుంచి చంద్రబాబు ప్రచారం ప్రారంభించనున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి చంద్రబాబు ప్రచారం తిరుపతి పార్లమెంటు ఎన్నికల పరిధిలో జరగనుంది. మొత్తం ఏడు రోజుల పాటు చంద్రబాబు ప్రచారం జరగనుంది.
Next Story