Sat Jan 11 2025 13:50:14 GMT+0000 (Coordinated Universal Time)
కార్యకర్త ఇంటికి తానే వెళ్లి…?
అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో బాగా మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది. తిరుపతి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. [more]
అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో బాగా మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది. తిరుపతి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. [more]
అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో బాగా మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది. తిరుపతి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. తిరుపతిలోని టీడీపీ కార్యకర్త కేశవులు తల్లి కొద్దిరోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు కేశవులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతేకాదు టీడీపీ కార్యకర్త రాజు యాదవ్ ఇంట్లోనే బూత్ కన్వీనర్ల సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు
Next Story