Mon Dec 30 2024 21:29:03 GMT+0000 (Coordinated Universal Time)
వర్ల రామయ్యకు రక్షణ కల్పించాలి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. వర్ల రామయ్యకు నిత్యం బెదిరింపులు వస్తున్నాయన్నారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు. వర్ల రామయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో కోరారు.
Next Story