Sat Jan 11 2025 08:52:59 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో అక్రమాల ఆధారాలివిగో.. చంద్రబాబు లేఖ
తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమలు జరుగుతున్నాయంటూ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. పెద్దయెత్తున దొంగ ఓట్లను పోల్ చేస్తున్నారని ఆయన [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమలు జరుగుతున్నాయంటూ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. పెద్దయెత్తున దొంగ ఓట్లను పోల్ చేస్తున్నారని ఆయన [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమలు జరుగుతున్నాయంటూ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. పెద్దయెత్తున దొంగ ఓట్లను పోల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి న వ్యక్తులు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. తాము పోలీసులకు పట్టించినా వారిని వదిలేస్తున్నారని, దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఆధారాలతో చంద్రబాబు లేఖ రాశారు.
Next Story