Fri Jan 10 2025 22:04:58 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై కేసు నమోదయింది. కర్నూలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై కేసు నమోదయింది. కర్నూలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై కేసు నమోదయింది. కర్నూలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. కర్నూలు కేంద్రం ఎన్ 440 వేరియంట్ వ్యాప్తి జరగుతుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.
Next Story