Mon Dec 23 2024 13:19:23 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వేళ చంద్రబాబు వరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. వృద్ధులకు ఈనెల నుంచే పింఛన్ రెట్టింపు చేసి నెలకు రూ.2 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక, త్వరలోనే ఆయన మరిన్ని వరాలు కురింపించే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ బకాయిలను కూడా ఇచ్చేసి పూర్తి రుణమాఫీ చేశామని పేరు తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story