Mon Dec 23 2024 15:46:01 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్
చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సురేశ్ రైనా ప్రకటించారు. అంతేకాకుండా సురేశ్ రైనా దుబాయ్ నుంచి భారత్ కు తిరుగు [more]
చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సురేశ్ రైనా ప్రకటించారు. అంతేకాకుండా సురేశ్ రైనా దుబాయ్ నుంచి భారత్ కు తిరుగు [more]
చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సురేశ్ రైనా ప్రకటించారు. అంతేకాకుండా సురేశ్ రైనా దుబాయ్ నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సురేశ్ రైనా ఎందుకు తప్పుకుంటున్నారన్న విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సురేశ్ రైనా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఒక మంచి ఆటగాడిని మిస్ అయిందనే చెప్పాలి. దుబాయ్ వెళ్లి మరీ సురేశ్ రైనా వెనక్కు తిరిగి రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే తాను ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సురేశ్ రైనా చెబుతున్నారు.
Next Story