Mon Dec 23 2024 16:26:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తీహార్ జైలుకు చిదంబరం
మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఈనెల 19వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు తీర్పుచెప్పింది. చిదంబరం బెయిల్ పిటీషన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం [more]
మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఈనెల 19వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు తీర్పుచెప్పింది. చిదంబరం బెయిల్ పిటీషన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం [more]
మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఈనెల 19వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు తీర్పుచెప్పింది. చిదంబరం బెయిల్ పిటీషన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు.
Next Story