Sat Nov 23 2024 05:22:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 107 రోజుల జైలు జీవితానికి విముక్తి
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు [more]
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు [more]
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు విదేశాలకు వెళ్ల కూడదని చిదంబరానికి షరతులు విధించింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో చిదంబరం గత 107 రోజుల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ దాదాపు యాభై రోజుల పాటు చిదంబరాన్ని ప్రశ్నించింది. ఈరోజు చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశముంది. రేపటి నుంచి చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొననున్నారు.
Next Story