Mon Dec 23 2024 19:44:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : చిదంబరానికి చుక్కెదురు
సుప్రీంకోర్టులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి చుక్కెదురయింది. చిదంబరం అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. [more]
సుప్రీంకోర్టులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి చుక్కెదురయింది. చిదంబరం అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. [more]
సుప్రీంకోర్టులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి చుక్కెదురయింది. చిదంబరం అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు చిదంబరం బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దానిని తిరస్కరించడంతో చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది.
Next Story