Mon Dec 23 2024 10:59:10 GMT+0000 (Coordinated Universal Time)
చింతామోహన్ కు సీడబ్ల్యూసీలో స్థానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ను నియమించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీలో ఆంధ్ర్రప్రదేశ్ నుంచి [more]
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ను నియమించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీలో ఆంధ్ర్రప్రదేశ్ నుంచి [more]
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ను నియమించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీలో ఆంధ్ర్రప్రదేశ్ నుంచి ఒక్కరికే స్థానం దక్కింది. చింతామోహన్ పీవీ నరసింహారావు హయాంలో సీడబ్ల్యూసీలో పనిచేశారు. సీడబ్ల్యూసీ లో మార్పులు చేసే క్రమంలో భాగంగా సోనియా గాంధీ చింతామోహన్ కు ఈ స్థానాన్ని కల్పించారు.
Next Story