Mon Dec 23 2024 05:27:26 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామో హన్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామో హన్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామో హన్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని చింతా మోహన్ ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు కూడా జైలు శిక్ష పడిన విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని చింతామోహన్ కోరారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చింతామోహన్ అన్నారు.
Next Story