Mon Dec 23 2024 05:29:11 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల కమిషన్ ఉన్నట్లా? లేనట్లా?
బయట వ్యక్తులు తిరుపతిలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశ్నించారు. రిగ్గింగ్ చేయడానికే బయట వ్యక్తులు తిరుపతికి వచ్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ [more]
బయట వ్యక్తులు తిరుపతిలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశ్నించారు. రిగ్గింగ్ చేయడానికే బయట వ్యక్తులు తిరుపతికి వచ్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ [more]
బయట వ్యక్తులు తిరుపతిలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశ్నించారు. రిగ్గింగ్ చేయడానికే బయట వ్యక్తులు తిరుపతికి వచ్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఏమీ పట్టించుకోలేదని చింతామోహన్ ఆరోపించారు. ఈరోజు జరిగే ఉప ఎన్నిక దేశ భవిష్యత్ ను నిర్దేశించబోతుందని చింతామోహన్ తెలిపారు. వైసీపీ నేతలు పోలీసుల సాయంతో రిగ్గింగ్ కు పాల్పడేందుకు సిద్దమయ్యారని, వారిని అడ్డుకోవాలని చింతామోహన్ డిమాండ్ చేశారు.
Next Story