Mon Dec 23 2024 06:17:36 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేని బయలుదేరారు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమరావతికి బయలుదేరారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఆయన 200 కార్లలో అమరావతికి బయలుదేరారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత [more]
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమరావతికి బయలుదేరారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఆయన 200 కార్లలో అమరావతికి బయలుదేరారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత [more]
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమరావతికి బయలుదేరారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఆయన 200 కార్లలో అమరావతికి బయలుదేరారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 77 రోజులుగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలికేందుకు చింతమనేని ప్రభాకర్ అమరావతి వెళ్లారు. పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వక పోయినప్పటికీ వారి కళ్లుగప్పి చింతమనేని ప్రభాకర్ అమరావతికి బయలుదేరి వెళ్లారు.
Next Story