Mon Dec 23 2024 11:50:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి పొగడ్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రశంసించారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రశంసించారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రశంసించారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్ ను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని చిరంజీవి అన్నారు. ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖను కూడా చిరంజీవి అభినందించారు.
Next Story