Mon Dec 23 2024 05:40:41 GMT+0000 (Coordinated Universal Time)
చిత్తూరు కార్పొరేషన్ వైసీపీ గెలుచుకున్నట్లే
చిత్తూరు నగరపాలక సంస్థ వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు [more]
చిత్తూరు నగరపాలక సంస్థ వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు [more]
చిత్తూరు నగరపాలక సంస్థ వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 37 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం 13 వార్డులకు మాత్రమే ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ పరమయింది.
Next Story